About Us


          "మా బర్క్లీ ఆంధ్ర స్మార్ట్ విల్లేజ్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యోద్దేశం గ్రామస్తుల భాధలను, కష్ట నష్టాలను గుర్తించి వాటిని పరిష్కరించే నూతన ఆవిష్కరణలను (డిజిటల్ టెక్నాలజి ఇన్నోవేషన్స్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్త్యుత్తమ సంస్థల ద్వారా గ్రామస్తులకు పరిచయం చేస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా, వాడటానికి సులభంగా వాటిని మారుస్తూ, గ్రామస్తులకు అందుబాటులోను, సంస్ధలకు లాభదాయకమైన ఉత్పత్తులను మరియు వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయడం.
          ఈ విధంగా సిలికాన్ వ్యాలీ కంపెనీలు కలిసికట్టుగా పనిచేడం ద్వారా వారి నష్ట భయం తగ్గుతుంది, అంతేకాకుండా తక్కువ కాలంలో ఎక్కువ మార్కెట్ ని చేరుకొగలరు. తక్కువ మార్జిన్లతో అమ్మకాలు చేస్తూ ఎక్కువ ఉత్ప్తత్తులను అమ్మడం ద్వార, లాభాలను సంపాదిస్తారు, గ్రామస్తులకు అందుబాటు ధరలలో ఉత్పత్తుల లభిస్తాయి మరియు వారి వ్యాపారాలలో సమయం ఆదా అవుతుంది. చివరగా అటువంటి లాభదాయకమైన నమూనాలను మా బర్క్లీ ఆంధ్ర స్మార్ట్ విల్లేజ్ ప్రాజెక్ట్ ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరుగుతుంది.
          గ్రామాలలోని రోడ్లను బాగుచేయడం, మరుగుదొడ్లు నిర్మించడం, కేబుల్ వేయటం లేదా కరెంటు స్తంభాలు వేయటం ప్రభుత్వం మాత్రమే చేయగల పని. మా బర్క్లీ ఆంధ్ర స్మార్ట్ విల్లేజ్ ప్రాజెక్ట్ ఒక పరిశోధనా ప్రాజెక్ట్, దీనిద్వారా అభివృధి చేసిన వ్యాపార నమూనాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు లభిస్తాయి. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కంపెనీలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,918 గ్రామ పంచాయితీల్లొ విస్తరణ అవకాశాలు కల్పించడం మరియు రాష్ట్ర అభివృద్ది రేటు మెరుగుగ ఉండటంవలన కంపెనీలకు లాభాలు వస్తాయి.ఇదంతా మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాధ్యమౌతుంది".
Shreya EvaniProject Director

Berkeley - Andhra Smart Village project is a collaborative initiative between Govt. of Andhra Pradesh and University of California Berkeley.Smart Villages aim at empowering, improving, and connecting villages, while enabling sustainable development by leveraging Digital Technologies.

Our Mission

To increase happiness index of the villagers

Our Vision

Building scalable smart villages.

Our Core Values

Open Innovation,collaboration,co-innovation,empowering.


Villages

Mandals

Partners

Team

What is a Smart Village ?


‘A community empowered by Digital Technologies and Open Innovation platforms to Access Global Market’
Elevating off-grid rural communities by forming partnerships with corporates and startups to promote self sustained communities.

It integrates technology and indigenous rural practices to generate sustainable revenue for the constituents, thus increasing overall standard of living and quality of life period, simultaneously creating economic, social, and environmental value.

It works towards community prosperity through collective strength by providing villagers tools to empower themselves through access to resources, knowledge, and global-connectivity.

Chief Minister's Vision

According to the Chief Minister of Andhra Pradesh, Government of India, Shri. N. Chandrababu Naidu, "We need to make every village smart in which the community is empowered to make smart decisions using smart technologies with the support of smart manpower to be self-sufficient for their inclusive and sustainable development in 20 non-negotiable development commitments

Phase - 1

Perform Two Tests: 1.Global Brands interest in scaling their technologies in rural India. 2.Rural Villagers traction and readiness to accept digital technology.

Phase - 2

Work with Villages and Technology Firms (45 Global Brands + 25 Startups) To Develop Scalable Business Models through Co-Innovation Process to: 1.Create Value for Rural People 2.Create Value for Global Brands 3.Create Value for the State.